ETV Bharat / state

అటల్​ టింకరింగ్​ ల్యాబ్​ ప్రారంభించిన జడ్పీఛైర్మన్​, ఎమ్మెల్యే - ATAL TINKARING LAB INAUGURATED IN YADADRI DISTRICT

యాదాద్రి భువనగిరి జిల్లా లోతుకుంట మోడల్​ స్కూల్​లో అటల్​ టింకరింగ్​ ల్యాబ్​ను జడ్పీ ఛైర్మన్​ సందీప్​రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి ప్రారంభించారు.

ATAL TINKARING LAB INAUGURATED IN YADADRI DISTRICT
అటల్​ టింకరింగ్​ ల్యాబ్​ ప్రారంభించిన జడ్పీఛైర్మన్​, ఎమ్మెల్యే
author img

By

Published : Dec 20, 2019, 6:03 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జిల్లా పరిషత్​ అధ్యక్షుడు ఎలిమినేటి సందీప్​రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి పర్యటించారు. లోతుకుంట మోడల్​ పాఠశాలలో ఏర్పాటుచేసిన అటల్​ టింకరింగ్​ ల్యాబ్​ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రదర్శనను పరిశీలించారు. ఇలాంటి ల్యాబ్​ల ఏర్పాటు వల్ల విద్యార్థులకు లాభం చేకూరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

అటల్​ టింకరింగ్​ ల్యాబ్​ ప్రారంభించిన జడ్పీఛైర్మన్​, ఎమ్మెల్యే

ఇవీచూడండి: "పౌరచట్టం'పై విదేశీ శక్తులతో కలిసి రాజకీయపార్టీల కుట్ర"

Intro:TG_NLG_61_20_LAB_OPENING_AV_TS10061

రిపోర్టర్ : సతీష్ శ్రీపాద
సెంటర్ : భువనగిరి
జిల్లా : యాదాద్రి భువనగిరి
సెల్ : 8096621425

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్ లో అటల్ టింకరింగ్ (science )ల్యాబ్ ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.Body:నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ లోని వివిధ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్యే ప్రదర్శనకు సంబంధించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఇలాంటి ల్యాబ్ లు విద్యార్థులకు చాలా ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు జెడ్పి చైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పి చైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ల్యాబ్ లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి ల్యాబ్ లను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.