యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దీటి సంధ్యారాణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సెలవుదినం కావడం వల్ల పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశానికి గైర్హాజరయ్యారు.
సమావేశంలో ప్రశ్నించేవారు, సమాధానం చెప్పేవారు లేక సమావేశ మందిరం వెలవెలబోయింది. ఉన్న కొద్ది మంది ప్రజా ప్రతినిధులతో సాఫీగా సమావేశాన్ని ముగించారు.
ఇదీ చూడండి: ఖైరతాబాద్ సర్కిల్లో డివైడర్ను ఢీకొట్టిన కారు