ETV Bharat / state

భీమారం గ్రామస్థుల స్వచ్ఛంద లాక్​డౌన్ - వరంగల్​లో కరోనా కట్టడికై స్వచ్ఛంద లాక్​డౌన్

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వరంగల్ జిల్లాలోని భీమారం గ్రామస్థులు... కరోనా తమ దరికి చేరకుండా ఉండేందుకు స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటిస్తున్నారు.

self lockdown at bheemaram
భీమారంలో స్వచ్ఛంద లాక్​డౌన్
author img

By

Published : May 11, 2021, 4:14 PM IST

వరంగల్‌ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారంలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కరోనాను ఎలాగైనా సరే కట్టడి చేయాలని నిశ్చయించుకున్న గ్రామస్థులు స్వచ్ఛంద లాక్​డౌన్​ను విధించుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు సమయపాలన పాటిస్తూ దుకాణాలను మూసివేస్తున్నారు.

కేవలం భీమారం గ్రామస్థులే కాకుండా వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కూడా స్వచ్ఛంద లాక్​డౌన్​ను పాటిస్తున్నారు. నిత్యం జనాలతో నిండిపోయే రోడ్లన్నీ లాక్​డౌన్ కారణంగా వెలవెలబోయాయి.

ఇవీ చదవండి: మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.