ETV Bharat / state

కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయాకర్ - WARANGAL_TRS_MP_CANDITATE_ Pasunuri Dayakar

వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్​ తనకు మరోసారి ఎంపీ టికెటును కేటాయించినందకు తెరాస అధినేత కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయకర్
author img

By

Published : Mar 23, 2019, 6:53 AM IST

Updated : Mar 23, 2019, 8:39 PM IST

కేంద్రంలో సమాఖ్య కూటమిదే హవా: పసునూరి దయకర్
16 ఎంపీ సీట్లు సాధిస్తే... ఏం చేయగలరంటూ విపక్షాలు విమర్శలు చేయడం బుద్ధిలేని తనమని వరంగల్ పార్లమెంట్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ అన్నారు. భాజపా, కాంగ్రెస్​కు మెజార్టీ రాదని కేసీఆర్ నేతృత్వంలో సమాఖ్య కూటమి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్న పసునూరి దయాకర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇవీ చూడండి:కేటీఆర్ సవాల్ విసిరాడు... మన సత్తా ఎంటో చూపిద్దాం

Intro:tg_mbnr_01_23_murder_avb_r46

పెళ్లి విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం చివరకు వృద్ధురాలి హత్యకు దారితీసింది. కుమారునిలా తనను పెంచిన మేనత్తను మేనల్లుడే హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం శాపూర్ పంచాయతీ పరిధిలోని ఊరంచు తండాలో జరిగింది.

Body:కొత్తకోట సీఐ వెంకటేశ్వర్ రావు చెప్పిన వివరాలు ప్రకారం కేతావత్ రమణి పిల్లలు లేక పోవడంతో సొంత తమ్ముని కుమారుడు మన్యం ను పెంచుకుంది. ఇటీవలే మన్యం ఒక యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ పెళ్లి ఇష్టం లేని రమణికి-మన్యం కు మధ్య శుక్రవారం రాత్రి వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మన్యం రాయితో రమణి తలపై మోదాడు. ఈ ఘటనలోవృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

Conclusion: తండావాసులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Last Updated : Mar 23, 2019, 8:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.