వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఆన్‌లైన్ విద్యాబోధన కోసం లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సొంతగా అభివృద్ధి చేసింది. విద్యార్థులు వసతి గృహాల నుంచి... లేదా ఇంటి నుంచైనా ఈ ఎల్ఎంఎస్ ద్వారా తరగతులు వినే అవకాశం ఉంటుందని నిట్ అధికారులు పేర్కొన్నారు.
ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ విధానం ద్వారా నిట్‌లో అందుబాటులో ఉన్న వనరులతో సొంతగా ఈ విధానాన్ని తయారు చేసినట్లు అధ్యాపకులు తెలిపారు. ఎల్ఎంఎస్ని రూపొందించిన ప్రొఫెసర్‌లను నిట్ సంచాలకుడు ఎన్వీ రమణా రావు అభినందించారు.
ఇవీ చూడండి: రూ. 5వేల కోట్లు అప్పుల ఊబిలో డిస్కంలు