ETV Bharat / state

కోటి మాస్కుల పంపిణీలో పాల్గొన్న వినోద్ కుమార్ - Made of crores of masks Pratima Foundation

కరోనా వ్యాప్తి నియంత్రణను అరికట్టేందుకు సర్కారు ముందుచూపుతో చర్యలు చేపడుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్​ జిల్లా వ్యాప్తంగా కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు.

Vinod Kumar participated the distribution of crore of masks
కోటి మాస్కుల పంపిణీలో పాల్గొన్న వినోద్ కుమార్
author img

By

Published : Apr 21, 2020, 5:00 PM IST

కరోనా నియంత్రణలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా మారిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు మరో నెల ఉచిత బియ్యం, నగదును అందిస్తామని తెలిపారు.

ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్​ జిల్లా వ్యాప్తంగా కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైరస్ వ్యాప్తి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.

కోటి మాస్కుల పంపిణీలో పాల్గొన్న వినోద్ కుమార్

ఇదీ చూడండి : మాస్క్‌లు లేవు... ఆరోగ్య పరీక్షలు కానరావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.