ETV Bharat / state

గణేశుడి నిమజ్జనం... తరలివచ్చిన జనం

నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యను వరంగల్​ వాసులు సాగనంపారు. నృత్యాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో విఘ్నేశ్వరుడిని గంగమ్మ ఒడికి చేర్చారు.

author img

By

Published : Sep 12, 2019, 11:56 AM IST

వినాయక నిమజ్జనం
వరంగల్​లో ఘనంగా వినాయక నిమజ్జనం

వరంగల్​లో గణేశ్​ నిమజ్జనం ఘనంగా జరిగింది. నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్యకు వీడ్కోలు పలికారు. గణనాథుడిని డప్పు చప్పుళ్లు, తీన్​మార్​ స్టెప్పులు, కోలాటాలతో ఉరేగించి గంగమ్మ చెంతకు చేర్చారు. వడ్డేపల్లి చెరువులో విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేశారు. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏసీపీ నర్సయ్య నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Intro:TG_WGL_15_12_NIMAJANAM_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) గణేష్ నిమజ్జనం వరంగల్ నగరంలో ఇంకా కొనసాగుతుంది 9 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడు గంగమ్మ చెంతకు చేరుతున్నాడు నిన్నటి ఉదయం ప్రారంభమైన ఈ నిమజ్జన ఘట్టం వరంగల్ నగరంలోని వడ్డేపల్లి చెరువు వద్ద రెండో రోజు ప్రశాంతంగా జరుగుతుంది మధ్యాహ్నానికి నిమజ్జనం పూర్తవుతుంది పోలీసులు భావిస్తున్నారు చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఏసిపి నర్సయ్య పర్యవేక్షిస్తున్నారు వందల సంఖ్యలో నిమజ్జనానికి వచ్చిన వినాయక విగ్రహాలు బారులు తీరాయి రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిమజ్జనం కోసం వేచి చూస్తున్నాయి నాలుగు పెద్ద క్రేన్ల ల సహకారంతో నిమజ్జనాన్ని పూర్తి చేస్తున్నారు రు

Body:ప్రశాంత్

Conclusion:ప్రశాంత్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.