వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్ ముందు రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక మండలి ఛైర్మన్ విమలక్క హాజరయ్యారు. రైల్వే మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. రైతులు క్షేమంగా ఉంటేనే పంటలు పండుతాయని.. బతుకమ్మకు బతుకునిచ్చే జీవవైవిధ్యాన్ని మనమందరం కాపాడుకోవాలని విమలక్క సూచించారు.
కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు - కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు
వెలివాడలన్నీ తొలివాడలు కావాలనే ఆశయంతో గ్రామ గ్రామాన బహుజన బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నామని అరుణోదయ సాంస్కృతిక మండలి ఛైర్మన్ విమలక్క అన్నారు.
![కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4644079-290-4644079-1570157311410.jpg?imwidth=3840)
కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్ ముందు రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక మండలి ఛైర్మన్ విమలక్క హాజరయ్యారు. రైల్వే మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. రైతులు క్షేమంగా ఉంటేనే పంటలు పండుతాయని.. బతుకమ్మకు బతుకునిచ్చే జీవవైవిధ్యాన్ని మనమందరం కాపాడుకోవాలని విమలక్క సూచించారు.
కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు
కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు
Intro:TG_WGL_11_04_BATHUKAMMA_VEDUKALO_VIMALAKKA_AB_TS10132
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) వెలివాడలన్నీ తొలి వాడలు కావాలనే ఆశయంతో గ్రామ గ్రామాన బహుజన బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నామని అరుణోదయ సాంస్కృతిక మండలి చైర్మన్ విమలక్క అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ రైల్వే స్టేషన్ ముందు రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా రైల్వే మహిళా ఉద్యోగులతో ఆమె బతుకమ్మ ఆడారు. రైతులు క్షేమంగా ఉంటేనే పంటలు పండుతాయని...... పంటలు పుష్కలంగా ఉంటేనే బతుకమ్మ బతుకుతుందని.... బతుకమ్మకు బతుకు నిచ్చే జీవవైవిధ్యాన్ని మనమందరం కాపాడుకోవాలని విమలక్క అన్నారు. ప్రకృతి విధ్వంసానికి పాల్పడే విధంగా నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. యురేనియం తవ్వకం ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని.... లేకపోతే నల్లమల అడవుల రక్షణ కోసం మరో పోరాటం తప్పదని పిలుపునిచ్చారు.
byte...
విమలక్క, అరుణోదయ సాంస్కృతిక మండలి చైర్మన్.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593

TAGGED:
VIMALAKKA