ETV Bharat / state

వేయి స్తంభాల ఆలయంలో యునెస్కో బృందం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయాన్ని యునెస్కో బృందం సందర్శించింది. ఆలయంలో పూజలు నిర్వహించి.. గుడి విశిష్టత గురించి తెలుసుకున్నారు సభ్యులు.

యునెస్కో బృందం
author img

By

Published : Sep 25, 2019, 9:19 PM IST

రామప్ప ఆలయ పర్యటన ముగించుకుని వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయాన్ని యునెస్కో బృందం సందర్శించింది. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. యునెస్కో ప్రతినిధి వాసు పొష్యనందన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గుడి పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. అర్చకులను అడిగి ఆలయ విశిష్టతను గురించి తెలుసుకున్నారు. యునెస్కో ప్రతినిధులు ఆలయ కళాఖండాలను చరవాణిలో బంధించారు. ఆలయ శిల్ప సంపదను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం ముందు జరుగుతున్న కళ్యాణమండపం పనులను పరిశీలించారు.

వేయి స్తంభాల ఆలయంలో యునెస్కో బృందం

ఇదీ చూడండి : మహానగరంలో సీజన్​ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

Intro:Tg_wgl_04_25_unesco_team_1000_temple_visit_av_ts10077

Body:రామప్ప ఆలయ పర్యటన ముగించుకుని హన్మకొండలోని వేయి స్థంభాల ఆలయానికి యునెస్కో బృందం చేరుకుంది. ఆలయ అర్చకులు వారికి ఘాన స్వాగతం పలికారు. యునెస్కో ప్రతినిధి వాసు పొష్యనందన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ పరిసరాలలో కలియ తిరిగారు. ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆలయ కళాఖండాలను తన చారవాణిలో బంధించారు. ఆలయ శిల్ప సంపదను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం ముందు జరుగుతున్న కళ్యాణమండపం పనులను పరిశీలించారు...... స్పాట్

Conclusion:1000 pillers visit unesco
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.