ETV Bharat / state

కాజీపేట రైల్వేస్టేషన్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​ - chalo tank band program tsrtc workers arrest at kajipet

ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం కోసం వెళ్తున్న ఆర్టీసీ కార్మికులను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో కార్మికులు పోలీస్​స్టేషన్​ ఆవరణలోనే నిరసన ప్రదర్శన చేపట్టారు.

కాజీపేట రైల్వేస్టేషన్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​
author img

By

Published : Nov 9, 2019, 3:32 PM IST

హైదరాబాద్ వెళ్లడం కోసం వరంగల్​ అర్బన్​ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్​లో వేచివున్న ఆర్టీసీ కార్మికులను, వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ ఐకాస చేపట్టిన సకలజనుల సామూహిక సమ్మెకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్మికులు పోలిస్ స్టేషన్ ఆవరణలోనే నిరసన చేపట్టారు.

కాజీపేట రైల్వేస్టేషన్​లో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్​

ఇదీ చూడండి: ఛలో ట్యాంక్‌బండ్‌: లిబర్టీలో అశ్వత్థామరెడ్డి అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.