ETV Bharat / state

హన్మకొండలో కార్మికుల ముందస్తు అరెస్టులు...

author img

By

Published : Nov 16, 2019, 9:44 AM IST

హన్మకొండలో ఆర్టీసీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. డిపోల వద్ద నిర్వహించ తలపెట్టిన బస్సురోకో చేపట్టకుండా చర్యలు చేపట్టారు.

TSRTC EMPLOYEES ARRESTED IN HANMAKONDA

ఆర్టీసీ సమ్మెలో భాగంగా నేడు నిర్వహించనున్న బస్సు రోకో పిలుపు మేరకు.... హన్మకొండలో ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ పరిసరాల్లో కనపడ్డ ప్రతీ ఆర్టీసీ కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్ద ఆందోళనలు జరగకుండా... పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

హన్మకొండలో కార్మికుల ముందస్తు అరెస్టులు...

ఇదీ చూడండి : తెలంగాణ కుంభమేళకు యంత్రాంగం సన్నద్ధం..!

Intro:Tg_wgl_01_16_rtc_karmikulu_arrest_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో ఆర్టీసీ కార్మికులను ముందస్తుగా పోలిసులు అరెస్ట్ చేశారు. బస్టాండ్ పరిసరాల్లో కనపడ్డ ప్రతి ఆర్టీసీ కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్ద ఆందోళన చేయకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ఉదయం నుంచే పలు చోట్ల ఆర్టీసీ కార్మికులను ముందస్తు గా అదుపులోకి తీసుకున్నారు..... స్పాట్

Conclusion:rtc karmikula arrest
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.