ETV Bharat / state

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

రాష్ట్రవాప్తంగా ఆర్టీసీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ అర్బన్ జిల్లాలో రెండో రోజు కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాతంగా కొనసాగుతోంది.

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
author img

By

Published : Oct 6, 2019, 10:17 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. 9 డిపోల పరిధిలో 712 బస్సులు నిలిచిపోగా 230 అద్దె బస్సులను పోలీసుల బందోబస్తు మధ్య నడుపుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిస్తున్నారు.

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి

Intro:Tg_wgl_02_06_rtc_samme_2_day_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. 9 డిపోల పరిధిలో 712 బస్సులు నిలిచిపోగా 230 అద్దె బస్సులను పోలీసుల బందోబస్తు మధ్య నడుపుతున్నారు. ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిస్తున్నారు.....స్పాట్

Conclusion:rtc samme
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.