ETV Bharat / state

బోటు ప్రమాద బాధితులకు తెరాస బీమా​ చెక్కులు...

కచ్చలూరు బోటు ప్రమాద మృతుల కుటుుంబాలకు తెరాస తరఫున ఇన్యూరెన్స్ చెక్కులు అందించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందించారు.

TRS Insurance Cheques for Boat Accident Victims families ...
TRS Insurance Cheques for Boat Accident Victims families ...
author img

By

Published : Dec 14, 2019, 7:36 PM IST

కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు తెరాస ఇన్సూరెన్స్ చెక్కులను ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం కడిపికొండలోని మృతుల ఇంటింటికీ వెళ్ళి చెక్కులు అందించారు. బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి రూ.15లక్షల పరిహారం చెల్లించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

తెరాస సభ్యత్వం ఉన్న 5 కుటుంబాలకు లెబర్ ఇన్సూరెన్స్ నుంచి అదనంగా రూ. 6లక్షల 30వేల చెక్కులు అందించినట్లు వివరించారు. ఇలాంటి ఘటనలు జరగటం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటానని రమేశ్​ హామీ ఇచ్చారు.

బోటు ప్రమాద బాధితులకు తెరాస ఇన్సూరెన్స్​ చెక్కులు...

ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన

Intro:TG_WGL_11_14_GODAVARI_MRUTHULA_KUTUMBAALAKU_CHEKKULU_PAMPINI_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాద మృతుల కుటుంబాలలో 5గురి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ 2లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట్ మండలం కడిపికొండలోని మృతుల ఇంటింటికీ వెళ్ళి చెక్కులను అందజేశారు. బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి 15లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు, అలాగే మరో 5 కుటుంబాలకు లెబర్ ఇన్సూరెన్స్ నుండి అదనంగా 6లక్షల 30వేల రూపాయల చెక్కులను వారికి అందజేసినట్లు తెలిపారు. ఏదీ ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISIONConclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.