ETV Bharat / state

వరంగల్​లో నిరుపేదలపై తెరాస నాయకుని అనుచరుల దాడి - క్షతగాత్రులు

తెరాస నాయకుడి అనుచరులు గుడిసెవాసులపై దాడి చేసిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది. నివాస ప్రాంతం లేక ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిని ఖాళీ చేయమంటూ దాడి చేశారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు.

తెరాస నాయకుల అనుచరలు దాడి
author img

By

Published : Aug 28, 2019, 10:09 AM IST

వరంగల్​ నగరం కరీమాబాద్​లోని నాగమయ్య తోటలో గత కొద్ది కాలంగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదలపై తెరాస నాయకుని అనుచరులు దాడి చేశారు. స్థలాన్ని ఖాళీ చేయాలని గతంలో బెదిరింపులకు పాల్పడ్డారని తాజాగా స్థలాన్ని చదును చేసే క్రమంలో అడ్డువచ్చిన వారిని కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తెరాస నాయకుల అనుచరలు దాడి

ఇదీ చూడండి: భర్త వేధింపులు తాళలేక కుమార్తెతో సహా ఆత్మహత్య

TG_WGL_16_27_TRS_NAYAKULA_DHADI_AV_TS10076 B.PRASHANTH WARANGAL TOWN తెరాస నాయకుడు అతని అనుచరులు గుడిసేవ వాసులపై దాడి చేసిన ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది కరీమాబాద్ లోని నాగమయ్య తోటలో గత కొద్ది కాలంగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న నిరుపేదల పై తెరాస నాయకుల అనుచరులు స్థలం ఖాళీ చేయాలని గతంలో బెదిరింపులకు పాల్పడ్డారు తాజాగా స్థలాన్ని చదును చేసే క్రమంలో అడ్డువచ్చిన వారిపై తెరాస నాయకుల అనుచరులు దాడి చేయడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.