వరంగల్లోని వేయి స్తంభాల ఆలయంలో శ్రావణమాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజులపాటు జరిగే పూజలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహిళలు శ్రావణమాస పూజలను ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారని చెప్పారు. ఆలయ ఆవరణలో అర్చకులుతో కలిసి మొక్కలను నాటారు.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ