వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అతి రుద్రయాగం వైభవంగా సాగింది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించారు. 200 మంది రుత్వికులు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
కన్నుల పండువగా అతిరుద్రయాగం - RUDRA YAGAM and KUNKUMARCHANA
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో 200మంది రుత్వికులు అతి రుద్రయాగాన్ని నిర్వహించారు.
కన్నుల పండువగా అతిరుద్రయాగం
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అతి రుద్రయాగం వైభవంగా సాగింది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించారు. 200 మంది రుత్వికులు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.
Intro:TG_WGL_01_18_RUDRA_YAGAM_KUNKUMARCHANA_AV_TS10077
Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అతి రుద్రయాగం వైభవంగా కొనసాగుతుంది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తు జరుపుతున్న ఈ యాగం కన్నుల పండుగగా సాగుతుంది. యాగంలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో చేరుకొని కుంకుమార్చన లో పాల్గొన్నారు. కుంకుమ పూజలు చేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. 200 మంది రుత్వికులు పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.....స్పాట్
Conclusion:kunkumarchana