ETV Bharat / state

Cotton: ఎనుమాముల మార్కెట్​లో తెల్ల బంగారం ధరెంతో తెలుసా..?

ఎనుమాముల మార్కెట్​లో తెల్లబంగారానికి రికార్డు స్థాయిలో ధర నమోదైంది. గతేడాది రూ.6500 దాటని తెల్ల బంగారం... నేడు రూ.7వేలు పలకింది. దీనిపై పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Jun 7, 2021, 12:54 PM IST

enumamula market, cotton rates
పత్తి ధర, ఎనుమాముల మార్కెట్

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో పత్తి రికార్డు ధరలను నమోదు చేస్తోంది. గతేడాది రూ.6500 దాటని తెల్ల బంగారం... నేడు రూ.7వేలు ధర పలకడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో పత్తికి డిమాండ్ పెరిగిందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.

దేశీయ మార్కెట్​లో పత్తి గింజల డిమాండ్ పెరగిందని చెబుతున్నాయి. ఫలితంగా రికార్డు ధరలను నమోదు చేస్తోందని తెలిపాయి. సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలోనే ధర పెరగడం బాధాకరమని రైతులు వాపోయారు.

ఇదీ చదవండి: Fraud: ఆమెతో పరిచయం ఖరీదు.. రూ.80 లక్షలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.