ETV Bharat / state

రంగవల్లులతో కళకళలాడుతున్న ఓరుగల్లు లోగిళ్లు

author img

By

Published : Jan 15, 2020, 1:42 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. నగరంలో ఏ కాలనీ చూసినా ముగ్గులతో నిండిపోయింది.

rangoli at hanmakonda in warangal urban district on the eve of pongal
రంగలీనుతున్న ఓరుగల్లు లోగిళ్లు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి సందడి నెలకొంది. హన్మకొండలో వేకువ జాము నుంచే మహిళలు ఇంటి ముందు అలికి ముగ్గులు వేశారు. మంచును సైతం లెక్క చేయకుండా మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు. నగరంలో ఏ కాలనీ చూసిన ముగ్గులతో నిండిపోయింది. వివిధ రంగుల్లో వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి.

Intro:Tg_wgl_02_15_sankranti_festival_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హన్మకొండలో వేకువ జామున నుంచే మహిళలు ఇంటి ముందు అలికి ముగ్గులు వేశారు. మంచును సైతం లెక్క చేయకుండా మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు. నగరంలో ఏ కాలనీ చూసిన ముగ్గులతో నిండిపోయింది. వివిధ రకరకాల రంగులు వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు.....స్పాట్

Conclusion:sankranti festival
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.