వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. పాలనాధికారి అందుబాటులో లేనందున ఆర్డీవోలు అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.
ఇదీ చదవండిః అంచనాలకు మించి బుల్ జోరు- రూపాయి పైపైకి