ETV Bharat / state

మా బాబు మాకు కావాలి: తల్లిదండ్రుల ఆందోళన - వరంగల్ అర్బన్ జిల్లా

హన్మకొండలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. తమ కుమారుడు తమకు కావాలని స్కూల్​ ముందు బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.

మా బాబు మాకు కావాలి: తల్లిదండ్రుల ఆందోళన
author img

By

Published : Sep 14, 2019, 11:46 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. నగరంలోని స్పెక్ట్రా గ్లోబల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ముఖేశ్​ అనే విద్యార్థి శుక్రవారం సాయంత్రం నుంచి కనపడకుండా పోయాడు. పాఠశాల యాజమాన్యం ఎంత వెతికినా కనబడకపోవడం వల్ల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల నిర్లక్ష్యం వల్ల తమ బాబు కనబడకుండా పోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి పాఠశాల హాస్టల్​లో ఉంటూ చదువుకుంటున్నడాని చెప్పారు. గతంలో పనిచేసిన దినేశ్​ అనే వార్డెన్ తీసుకెళ్లి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వార్డెన్​ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. తమ బాబు తమకు కావాలని పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

మా బాబు మాకు కావాలి: తల్లిదండ్రుల ఆందోళన

ఇదీ చూడండి : కల్తీ మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఆబ్కారీ కొరడా!

Intro:Tg_wgl_04_14_student_missing_parents_andholana_bytes_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో ఓ విద్యార్థి అదృశ్యమయ్యారు. నగరంలోని స్పెక్ట్రా గ్లోబల్ పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న ముఖేష్ అనే విద్యార్థి నిన్న సాయంత్రం నుంచి కనపడకుండా పోయాడు. పాఠశాల యాజమాన్యం ఎక్కడ వెతికినా కనబడకపోవడంతో తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల నిర్లక్ష్యం వల్ల మా బాబు కనబడకుండా పోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు . మూడు సంవత్సరాల నుంచి పాఠశాల హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నడాని చెప్పారు.గతంలో పనిచేసిన దినేష్ అనే వార్డెన్ తీసుకుపోయి టారని వారు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ లు రంగంలోకి దిగి వార్డెన్ ను అదుపులోకి తీసుకొని విచారన చేపడుతున్నారు.మా బాబు మాకు కావాలంటూ పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు......బైట్స్
కుమార్, విద్యార్థి తండ్రి
నవీన్, సుబేదారి ఎస్.ఐ.

Conclusion:student missing
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.