ETV Bharat / state

ఘనంగా పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం

author img

By

Published : Oct 27, 2020, 11:19 PM IST

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. తెప్పోత్సవాన్ని వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్​ ప్రారంభించారు.

padmakshi ammavari theppostvam in warangal urban district
ఘనంగా పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని పద్మాక్షి అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పద్మాక్షి ఆలయం గుట్ట కింద ఉన్న పద్మాక్షి గుండంలో నిర్వహించిన తెప్పోత్సవాన్ని వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్​ ప్రారంభించారు. ఈ వేడుకను చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ఇదీ చదవండి: ఇదీ చూడండి: డబ్బులు తీసిస్తానంటాడు.. అసలు కార్డుతో ఉడాయిస్తాడు.. చివరికి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.