ETV Bharat / state

ఆన్​లైన్​ గంజాయి ముఠా గుట్టురట్టు

డబ్బును సులువుగా సంపాదించేందుకు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు.  ఆన్​లైన్​లో గంజాయిని అమ్మకానికి తెరలేపారు. వరంగల్​ పోలీసులు చిక్కి బుక్కయ్యారు.

ఆన్​లైన్​ గంజాయి ముఠా గుట్టురట్టు
author img

By

Published : May 18, 2019, 7:33 PM IST

ఆన్​లైన్​ ద్వారా పెద్ద మొత్తంలో గంజాయి వ్యాపారానికి పాల్పడుతున్న ముఠా సభ్యులను వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 30 లక్షల విలువగల 150 కిలోల శుద్ధి చేసిన గంజాయిని... రెండు కార్లు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నమని వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. ఈ నలుగురు సభ్యులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి అవసరమున్న వారికి చరవాణి ద్వారా ఆర్డర్లు తీసుకొని పెద్ద మొత్తంలో సరఫరా చేసేవారని తెలిపారు. గతంలో వీళ్లు పలు దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారని సీపీ వెల్లడించారు.

ఆన్​లైన్​ గంజాయి ముఠా గుట్టురట్టు

ఇవీ చూడండి: ఉద్యోగాల ఇప్పిస్తామని రూ.3.57కోట్లు నొక్కేశారు..

Intro:Tg_wgl_02_18_online_150_kg_ganjai_pattivetha_ab_c5

Body:ఆన్ లైన్ లో పెద్ద మొత్తంలో లో గంజాయి వ్యాపారానికి పాల్పడుతున్న ముఠా సభ్యులను వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేశారు .వీరి నుంచి 30 లక్షల విలువగల 150 కిలోల శుద్ధి చేసిన గంజాయిని రెండు కార్లు 4 చరవాణి లను పోలీసులు లు స్వాధీనం చేసుకున్నారు .ఈ సందర్భంగా గా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నలుగురు నిందితులు ఒక ముఠాగా ఏర్పడి ఆన్లైన్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు .ఈ నలుగురు సభ్యులు మహారాష్ట్ర అ మధ్యప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో లో గంజాయి అవసరమున్న వారికి చరవాణి ద్వారా పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకొని బొలెరో వంటి వాహనాల్లో రహస్య ప్రదేశంలో గంజాయి నుంచి సరఫరా చేసే వారని తెలిపారు. వీరు గంజాయిని విశాఖపట్నం నుంచి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసే వారని సిపి పేర్కొన్నారు .గతంలో లో వీరి పై దొంగతనాల కేసులో నమోదై ఉన్నారని సి పి చెప్పారు.... బైట్
రవీందర్, వరంగల్ నగర పోలీస్ కమిషనర్

Conclusion:150 kg ganjai pattivetha
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.