వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బస్సు ప్రాంగణం ప్రయాణికులు లేక వెలవెలబోయింది. లాక్డౌన్ సడలింపులతో సాయంత్రం బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు.
ఇవీ చూడండి: 'మార్నింగ్ ట్రైనింగ్ సెషన్స్‌ను మిస్సవుతున్నా'