ETV Bharat / state

వరంగల్​ నిట్​లో వసంతోత్సవం

వరంగల్‌లోని నిట్‌ విద్యాసంస్థ... ఈనెల 15, 16, 17 తేదీల్లో వసంతోత్సవ వేడుకలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు 64 కళలను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. వేడుకల్లో 10వేల మంది విద్యార్థులు పాల్గొంటారని నిట్‌ సంచాలకులు తెలిపారు.

author img

By

Published : Mar 13, 2019, 10:56 PM IST

వరంగల్​ నిట్​లో వసంతోత్సవం
వరంగల్​ నిట్​లో వసంతోత్సవం
వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌ స్ప్రింగ్‌ స్ప్రీ 2019 వేడుకలకు సిద్ధమైంది. 64 కళలను పరిచయం చేసేందుకు విద్యార్థులు కసరత్తు చేస్తున్నారు. కళాక్షేత్ర పేరుతో 3 రోజుల పాటు 27 అంశాలలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈనెల 15,16,17 తేదీల్లో జరిగే ఈ వేడుకలకు దేశంలోని వివిధ కళాశాలల నుంచి 4000 మంది విద్యార్థులు రానుండగా... మొత్తం 10,000 మంది ఇందులో పాల్గొననున్నారని నిట్‌ సంచాలకులు ఎన్‌వి రమణారావు పేర్కొన్నారు.

విద్యార్థులే నిర్వాహకులుగా... దేశంలోని వైవిధ్యమైన సంస్కృతులను ఒకే వేదిక పైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోని శిల్పకళ, చిత్రకళ, సూక్ష్మ చిత్రకళ, సంగీతం, నాటకం వంటి భిన్నరంగాలకు చెందిన కళాకారులను ఈ వేడుకలకు ఆహ్వానించి సన్మానించనున్నారు. విద్యార్థులకు ఆహ్లదంతో పాటు వివిధ అంశాలలో ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని నిట్‌ సంచాలకులు తెలిపారు.

AP Video Delivery Log - 1500 GMT News
Wednesday, 13 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1459: Thailand PM Rally AP Clients Only 4200653
Thai PM greets locals at event in his hometown
AP-APTN-1454: Spain Brexit Reaction AP Clients Only 4200654
British expats in Spain fretting over Brexit
AP-APTN-1449: UK Brexit Reaction 2 AP Clients Only 4200652
Brexit impasse reax from Deal in southeast England
AP-APTN-1436: Croatia Bosnia Migrants Part no access Croatia/Eurovision 4200645
Amnesty slams Croatia and EU for migrants' treatment
AP-APTN-1434: Serbia Brexit Spain AP Clients Only 4200639
Spanish FM regrets rejection of May's Brexit deal
AP-APTN-1422: UK Brexit May Analyst Part News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4200647
Analysis of May's Brexit approach and future
AP-APTN-1415: Poland Boeing No access Poland 4200648
Poland national airline suspends Boeing 737 MAX 8
AP-APTN-1404: US Manafort Sentence Arrivals AP Clients Only 4200646
Manafort returns to court for another sentencing
AP-APTN-1351: Germany Merkel Brexit AP Clients Only 4200644
Merkel: UK must decide if it wants EU agreement
AP-APTN-1336: Nigeria Collapse Rescue 2 AP Clients Only 4200636
More rescued at scene of Lagos building collapse
AP-APTN-1330: West Bank Funeral AP Clients Only 4200635
Funeral for Palestinian killed in WBank violence
AP-APTN-1328: UK Brexit Parliament 2 News use only, strictly not to be used in an comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of us; No Archive 4200634
UK opposition leader: govt 'rudderless' on Brexit
AP-APTN-1325: Ethiopia Site Mourning AP Clients Only 4200632
Relatives of victims visit Ethiopia crash site
AP-APTN-1316: Georgia Uranium AP Clients Only 4200628
Two arrested in Georgia for trying to sell uranium
AP-APTN-1315: Iraq Rouhani AP Clients Only 4200611
Iran president visits Najaf, meets Shiite cleric
AP-APTN-1309: Ethiopia Crew Mourning AP Clients Only 4200626
Flight attendant killed in Ethiopia crash mourned
AP-APTN-1305: Austria Brexit Kurz AP Clients Only 4200625
Kurz warns UK of No Deal Brexit consequences
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

nitwarangal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.