ETV Bharat / state

సైకిల్​పై ముందడుగు

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు నిట్ విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 30 కిలో మీటర్ల మేర సైకిల్ ర్యాలీ చేశారు.

ర్యాలీ
author img

By

Published : Feb 9, 2019, 10:36 AM IST

సైకిల్ పర్యావరణ హితం
వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా వరంగల్ నిట్ విద్యార్థులు అడుగులు వేశారు. హన్మకొండ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నుంచి ఇనుపరాతి గుట్టల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 30 కిలోమీటర్ల ఈ ర్యాలీలో.. జిల్లా అటవీశాఖ అధికారులు, 300మంది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖ పర్యవేక్షణ అధికారి అక్బర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
undefined

సైకిల్ పర్యావరణ హితం
వాతావరణ కాలుష్యం తగ్గించే దిశగా వరంగల్ నిట్ విద్యార్థులు అడుగులు వేశారు. హన్మకొండ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నుంచి ఇనుపరాతి గుట్టల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 30 కిలోమీటర్ల ఈ ర్యాలీలో.. జిల్లా అటవీశాఖ అధికారులు, 300మంది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖ పర్యవేక్షణ అధికారి అక్బర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
undefined
Intro:TG_WGL_15_09_VEDI_BALALA_NIGHT_SCHOOL_PKG_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వీధిబాలలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి తలరాతలను మారుస్తున్నారు ఒకప్పుడు అనాదరణకు గురైనవారే ఆచిన్నారులను అక్కున చేర్చుకుంటున్నారు మురికివాడల్లో నివసిస్తున్న పిల్లలకు ఓనమాలు నేర్పిస్తా వారి భవిష్యత్తు బంగారు బాటలు వేస్తున్నారు...look


Body:vo ఈ వీడియోలు వారితో కలిసి నడుస్తున్న యువకులు పేర్లు అరుణ్ రాజు ప్రవీణ్ పుట్టుకతోనే ఆదరణ నోచుకోని యువకులను జనగామ జిల్లా జాఫర్గాడ్డ లోని ప్రజాదరణ ఆశ్రమం చోటు కల్పించి విద్యాబుద్దులు నేర్పింది తాము నేర్చుకున్న విద్యను పంచాలని మురికివాడల్లోని చిన్నారులకు స్థానికుల సహకారంతో విద్యా పాఠాలను నేర్పిస్తున్నారు అనుకున్నదే తడువుగా ముందుగా వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో సర్వే నిర్వహించారు 90 మురికివాడలను గుర్తించి అందులో మరి వెనుకబడిన ఎస్సీ కాలనీ ఎంపిక చేసుకొని ఆ కాలనీలోని యువకుల సహకారంతో చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం మొదటి సాయంకాలం ట్యూషన్ కేంద్రంలో ప్రారంభించారు మొదటగా మురికివాడల్లోని చిన్నారులకు మాత్రమే చోటు కల్పించగా తదనంతరం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సైతం విద్యా పాటలను నేర్పించడం మొదలుపెట్టారు దీంతో ట్యూషన్ కు మంచి ఆదరణ కలిగి ఉంది ఇదే స్ఫూర్తితో కిల వరంగల్ కరీమాబాద్ ఉరుసు ప్రాంతాల్లో మరో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు వందల మంది చిన్నారులకు విద్యాబుద్ధులను నేర్పిస్తా అందిస్తున్నారు కేంద్రాలతోపాటు మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తున్నాయని ప్రజాదారణ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తెలిపారు త్వరలో కాశిబుగ్గ సుందరయ్య నగర్ లక్ష్మీపురం ఎంహెచ్ నగర్ మైసయ్య నగర్ లో ట్యూషన్ కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు హైదరాబాద్కు చెందిన మరికొంత మంది దాతల సహకారంతో వారికి పుస్తకాలు నోటుబుక్కులు పలకలను అందించడంతోపాటు త్వరలోనే డిజిటల్ విద్యను అందిస్తామని స్పష్టం చేశారు
బైట్స్
అరుణ్ అనాథ యువకుడు
రాజు స్థానికుడు
తేజస్వి విద్యార్థిని
జ్యోతి విద్యార్థిని తల్లి
గాదె ఇన్నయ్య ప్రజాదరణ ఆశ్రమం నిర్వాహకుడు


Conclusion:మురికివాడల్లోని చిన్నారులకు విద్యా పాటలను నేర్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు యువకుల స్ఫూర్తిని పలువురు ప్రశంసిస్తూ అభినందనలు చాటుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.