- హన్మకొండలో మహిళకు కరోనా పాజిటివ్ : డీఎంహెచ్‌వో లలితాదేవి
- ఏప్రిల్ 21న ఆమె పదేళ్ల కుమార్తెకు కరోనా పాజిటివ్..
- చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి బాలిక తరలింపు..
- కుమార్తెతో పాటు గాంధీ ఆస్పత్రికి వెళ్లిన తల్లి..
- వైద్య పరీక్షల్లో బాలిక తల్లికి సైతం పాజిటివ్ : డీఎంహెచ్‌వో
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు