ETV Bharat / state

చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే - MLA who released fish puppies

వరంగల్ అర్బన్​ జిల్లాలోని సోమిడి గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 30, 2019, 1:54 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లా కాజీపేట మండలంలోని సోమిడి గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని చేప పిల్లలను విడుదల చేశారు. సమైక్య రాష్ట్రంలో కులవృత్తులు నిరాధరణకు గురయ్యాయనీ... వాటిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన కొనియాడారు.

చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

Intro:TG_WGL_12_30_CHEPA_PILLALU_PAMPINI_CHESINA_MLA_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కాజీపేట మండలం సోమిడి గ్రామంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 561 చెరువులలో కోటి 80 లక్షల చేప పిల్లల పంపిణీలో భాగంగా.... సోమిడి చెరువులో 81 వేల చేపపిల్లలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..... సమైక్య రాష్ట్రంలో కులవృత్తులు నీరాధారణకు గురయ్యాయని ..... వాటిని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీసి, భూగర్భ జలాలను పెంచే విధంగా కృషి చేసినట్లు పేర్కొన్నారు. పలు సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడానికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

byte...

దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ తెరాస ఎమ్మెల్యే.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.