ETV Bharat / state

ప్రచారంలో డప్పు కొట్టి... చిందులేసిన ఎమ్మెల్యే - mla aaruri ramesh dance

వరంగల్​ పట్టణంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ను గెలిపించాలని ఓటర్లను కోరారు. డప్పు కొట్టి.. నృత్యాలు చేసి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.

ప్రచారంలో డప్పు కొట్టి... చిందులేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Mar 31, 2019, 3:56 PM IST

ప్రచారంలో డప్పు కొట్టి... చిందులేసిన ఎమ్మెల్యే
వరంగల్​ పట్టణంలో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్​ తరఫున వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ ప్రచారం నిర్వహించారు. డప్పు కొడుతూ.. నృత్యాలు చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. హసన్​పర్తి మండలంలోని పలు గ్రామాల్లో కలియ తిరిగారు. భారీ మెజార్టీతో దయాకర్​ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రప్రయోజనాలను సాధించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు'

Intro:Tg_wgl_03_31_trs_mla_dappu_nruthyam_ennikalu_ab_c5

Body:వరంగల్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారం లో వర్ధన్నపేట వర్ధన్నపేట తెరాస ఎమ్మెల్యే అరూరి రమేష్ డప్పు కొడుతూ సందడి చేశారు. నృత్యాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. నియోజకవర్గంలో ని హసన్ పర్తి మండలం లోని పలు గ్రామాల్లో వర్ధన్నపేట తెరాస ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ తెరాస ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఎంపీ లను గెలిపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్నీ అభివృద్ధి చేస్తాడని చెప్పారు....బైట్
అరూరి రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే.

Conclusion:mla dappu nruthyam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.