ETV Bharat / state

ఆరేళ్ల బాలికపై అత్యాచారం - HARRASMENT

ఆరేళ్ల బాలిక... తల్లితో కలిసి దైవ ప్రార్థన కోసం చర్చికి వెళ్లింది. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై హత్యాచారం చేశాడో దుర్మార్గుడు.

ఆరేళ్ల బాలికపై అత్యాచారం
author img

By

Published : Feb 10, 2019, 8:01 PM IST

ఆరేళ్ల బాలికపై అత్యాచారం
వరంగల్​లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5న తల్లితో కలిసి బాలిక దైవ ప్రార్థన కోసం చర్చికి వెళ్లింది. తల్లి ప్రార్థనలో నిమగ్నం కాగానే... గమనించిన కేబుల్ ఆపరేటర్ కుమారుడు ప్రభు చరణ్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
undefined
చిన్నారికి తీవ్రంగా రక్తస్రావం అవడంతో చెట్లపొదల మధ్య వదిలి వెళ్లాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ పేరుతో కేసును నీరుగారుస్తున్నారని ఆరోపిస్తూ... మహిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాకతీయ థియేటర్ నుంచి ఎంజీఎం కూడలి వరకు ర్యాలీ చేపట్టారు.

Intro:tg_wgl_51_10_medaramlo_bhakthulu_av_c7_SD
G Raju Mulugu Contributer

యాంకర్ వాయిస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో ఈ రోజు సెలవు దినం కావడంతో వేలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. తీరొక్క మొక్కులు మొక్కి తల్లికి కొబ్బరి కాయలు నైవేద్యాలు నిలువెత్తు బెల్లం సమర్పించుకున్నారు.

Body:ss

Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.