ETV Bharat / state

గ్రేటర్​ వరంగల్​లో 66సీట్లు గెలవబోతున్నాం: సత్యవతి రాఠోడ్​ - telangana varthalu

గ్రేటర్‌ వరంగల్‌లో ప్రచారం జోరందుకుంది. వరంగల్​ తూర్పులోని పలు కాలనీల్లో మంత్రి ఈశ్వర్​తో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్​ ఎన్నికల ప్రచారం చేపట్టారు. బండి సంజయ్‌ చేసే వ్యాఖ్యలను వరంగల్‌ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

minister satyavathi rathod
గ్రేటర్​ వరంగల్​లో 66సీట్లు గెలవబోతున్నాం: సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Apr 25, 2021, 3:38 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ మండిపడ్డారు. బండి సంజయ్‌ తెరాస పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గ్రేటర్​ వరంగల్‌ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు తగిన గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్ వరంగల్​ తూర్పులోని పలు కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు.

బండి సంజయ్‌ చేసే వ్యాఖ్యలను వరంగల్‌ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పడిపోయినా బుద్ధి రావడం లేదన్నారు. ఈ గ్రేటర్ వరంగల్‌ ఎన్నికల్లో 66 సీట్లకు గాను 66 సీట్లు గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

గ్రేటర్​ వరంగల్​లో 66సీట్లు గెలవబోతున్నాం: సత్యవతి రాఠోడ్​

ఇదీ చదవండి: ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వరకు వేసవి సెలవులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.