ETV Bharat / state

'చిన్నారి కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ' - 9 MONTHS OLD NEONATAL KID

వరంగల్ అర్బన్ జిల్లాలో కామాంధుడి కిరాతకానికి ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది నెలల పసికందు కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు పరామర్శించారు.

ఘటన గురించి ఆరాతీస్తున్న మంత్రి
author img

By

Published : Jun 20, 2019, 12:37 PM IST

Updated : Jun 20, 2019, 1:53 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమార్​పల్లిలో కీచకుడి కిరాతకానికి బలైన తొమ్మిది నెలల చిన్నారి కుటుంబాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పరామర్శించారు. మంత్రిని చూసిన పాప తల్లిదండ్రులు బోరున విలపించారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కన్నీళ్ల పర్యంతమవుతున్న వారిని మంత్రి ఓదార్చారు. ఘటన తీరుపై ఆరా తీశారు. అతి కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చిన కిరాతకుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని చెప్పుకొచ్చారు.

కామాంధుడి కిరాతకానికి బలైన బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ

ఇవీ చూడండి : విషవాయువు లీక్​... తప్పిన ప్రాణాపాయం

Intro:Tg_wgl_01_20_paapa_kutumba_sabhyulu_minister_ab_c5

Body:తొమ్మిది నెలల పసిపాపను దారుణంగా అత్యాచారం చేసి హత్యచేసిన దుర్మార్గున్ని కఠినంగా శిక్షిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్లో అన్నారు .నిన్న రాత్రి హనుమకొండలోని కుమార్ పల్లి లో మెడపై నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిహత్య కాబడిన పాప కుటుంబ సభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే వినయ్భాస్కర్ పరామర్శించారు . ఒక్కసారిగా దయాకర్ రావు ను పట్టుకొని పాప తల్లిదండ్రులు భోరున విలిపించారు. వాణ్ణి బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. పాప ము తలచుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎలా జరిగిందని కుటుంబ సభ్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.నిందితుడు ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి కూడా పోయిందిని చెప్పారు. పాపను తలచుకొని తల్లిదండ్రుల రోధనలను ఆపడం ఎవరి తరం కావడం లేదు.....బైట్
ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి

Conclusion:mmanthri visit paapa kutumba sabhyulu
Last Updated : Jun 20, 2019, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.