ప్రజప్రతినిధిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం దుబ్బాక ప్రజలకు తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంలో పాత్రికేయుడిగా... కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.
రామలింగారెడ్డి ఆత్మకు శాంతికలగాలని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు