ETV Bharat / state

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో ఔషధాల కొరత

ఉత్తర తెలంగాణలో పేదలకు పెద్ద దిక్కయిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మందుల కొరత వెంటాడుతోంది.

medicine is not available in warangal mgm hospital
వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో ఔషధాల కొరత
author img

By

Published : Dec 22, 2019, 12:06 PM IST

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో ఔషధాల కొరత

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో రోగులు మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుక్క కాటుకు గురైన రోగులు ఏఆర్​వీ ఇంజక్షన్ కోసం రెండ్రోజులుగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.

ఇంత పెద్ద ఆస్పత్రిలో మందుల కొరత ఏంటని కార్యనిర్వహణాధికారిని ప్రశ్నించగా... ఆయన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని వాపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఔషధాలను బయట విక్రయిస్తున్నారని పలువురు రోగులు ఆరోపించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.