ETV Bharat / state

"మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి" - mrps

మాదిగల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంత్రి వర్గంలో మాదిగలకు చోటు కల్పించాలని కోరారు.

మంద కృష్ణ మాదిగ
author img

By

Published : Sep 12, 2019, 1:16 PM IST

మాదిగలను మంత్రివర్గంలో తీసుకోవాలి: మందకృష్ణ

మాదిగలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. మాదిగల ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 21న హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో మాదిగల ఆవేదన పేరుతో వేలాది మందితో దీక్షలు చేపట్టబోతున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని మాదిగలు తరలిరావాలని కోరారు.

ఇవీ చూడండి: 21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత

Intro:Tg_wgl_01_12_manda_krishna_madiga_pc_meet_ab_ts10077

Body:మాదిగల ఆత్మవిశ్వాసం ను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వవ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వరంగల్ లో ఆరోపించారు. మంత్రి వర్గంలో మాదిగలకు చోటు కల్పించక పోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. మాదిగ ఎమ్మెల్యేలలకు మంత్రి వర్గంలో చోటు కల్పించేంతవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ నెల 21న హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో మాదిగల ఆవేదన పేరుతో వేలాది మందితో దీక్షలు చేపట్టబోతున్నామని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమంను విజయవంతం చేయడానికి రాష్ట్రములో ఉన్న మాదిగలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.... బైట్
మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు.

Conclusion:manda krishna madiga

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.