ETV Bharat / state

హన్మకొండలో రోడ్లన్నీ నిర్మానుష్యం - తెలంగాణ వార్తలు

వరంగల్ అర్బన్ జిల్లాలో లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. హన్మకొండలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం పది గంటలలోపే నిత్యావసరాల కోసం బయటకు వస్తున్నారు. తర్వాత అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

lock down strictly imposed at hanmakonda, warangal lock down
హన్మకొండలో లాక్​డౌన్, వరంగల్ అర్బన్ జిల్లాలో లాక్​డౌన్
author img

By

Published : May 25, 2021, 2:08 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పది గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.

పోలీసులు లాక్​డౌన్ పట్ల కఠినంగా ఉండటంతో జనాలు బయటకు రావడం లేదు. మినహాయింపు సమయంలోనే నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి: సీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.