ETV Bharat / state

రోడ్డెక్కనున్న భాషా పండితులు - bhasha pandit

సమస్యలు పరిష్కరించాలని భాషాపండితులు రోడ్డెక్కనున్నారు. ఈ నెల 12న యాదాద్రి నుంచి పాదయాత్రగా వెళ్లి.. తమ గొడును సీఎంకు విన్నవించనున్నారు.

చక్రవర్తుల శ్రీనివాస్​
author img

By

Published : Aug 10, 2019, 4:14 PM IST

భాషాపండితులు ఈ నెల 12న యాదాద్రి నుంచి హైదరాబాద్​కు పాదయాత్ర చేయనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విన్నవించుకోనున్నామని తెలిపారు. ఏ క్యాడర్​తో తాము ఉద్యోగాల్లో ప్రవేశిస్తున్నామో.... అదే క్యాడర్​తో పదవీ విరమణ చేస్తున్నామంటున్న భాషాపండితుల సంఘం అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

రోడ్డెక్కనున్న భాషాపండితులు

ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.