.
వైభవంగా భద్రకాళీ ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు - Bhadrakali Temple latest news
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం... పూజారులు అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగిస్తారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు భిన్నంగా ఈ ఏడాది భక్తులు లేకుండానే ఉత్సవాలు జరుగుతున్నాయి.
bhadrakali temple today news
.