తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జూనియర్ లైన్ మెన్లు ఆందోళన చేపట్టారు. జేఎల్ఎం కొలువుకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ.. హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట నిరసన తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించి పోల్ టెస్ట్ కూడా చేపట్టారు. నియామక ఉత్తర్వులు జారీ చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపించారు. ధ్రువీకరణ పత్రాలు తీసుకొని నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వడం లేదని జేఎల్ఎం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జేఎల్ఎం నియామకాల పక్రియను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
జేఎల్ఎం నియామకాల ప్రక్రియ వెంటనే చేపట్టండి! - npdcl
జేఎల్ఎం నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట జూనియర్ లైన్మెన్లు ఆందోళన చేపట్టారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జూనియర్ లైన్ మెన్లు ఆందోళన చేపట్టారు. జేఎల్ఎం కొలువుకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ.. హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట నిరసన తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించి పోల్ టెస్ట్ కూడా చేపట్టారు. నియామక ఉత్తర్వులు జారీ చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపించారు. ధ్రువీకరణ పత్రాలు తీసుకొని నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వడం లేదని జేఎల్ఎం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జేఎల్ఎం నియామకాల పక్రియను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.
g. ramesh, kit 653
9394450194
hanmakonda
Body:తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జూనియర్ లైన్ మెన్లు ఆందోళన చేపట్టారు. జూనియర్ లైన్ మెన్ న్ కొలువుకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హన్మకొండలోని విద్యుత్ భవన్ ఎదుట జూనియర్ లైన్ మెన్ అభ్యర్థులు నిరసన తెలిపారు . తెలంగాణ ఎన్పీడీసీఎల్ పరిధిలో లో కాళీగా ఉన్న జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసి రాత పరీక్ష కూడా నిర్వహించి పోల్ టెస్ట్ కూడ నిర్వహించారు. అయితే నియామక ఉత్తర్వులు జారీ చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపించారు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వడం లేదని జేఎల్ఎం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉందని చెబుతూ జాప్యం చేస్తున్నారని వారన్నారు. ప్రభుత్వం తక్షణమే జేఎల్ఎం నియామకాల పక్రియను తక్షణమే చేపట్టాలని జేఎల్ఎం అభ్యర్థులు కోరారు. ఆందోళన చేస్తున్న జే ఎల్ ఎన్ అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు.....బైట్
రమేష్, జూనియర్ లైన్ మెన్ అభ్యర్తి
Conclusion:junior line mens andholana