ETV Bharat / state

Warangal: అభివృద్ధిలో దూసుకుపోతూ.. హైటెక్స్​ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తూ

author img

By

Published : Jun 18, 2021, 1:41 PM IST

హైదరాబాద్​లోని హైటెక్స్​(Hyderabad HITEX) తరహాలో వరంగల్​ను తీర్చిదిద్దే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. మడికొండ సమీపంలోని ఐటీ పార్క్​ వద్ద త్రీస్టార్​ హోటల్​, కన్వెన్షన్ సెంటర్​ ఏర్పాటుకు టీఎస్​ఐఐసీ(TSIIC)కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

it-department-issues-orders-to-tsiic-to-set-up-three-star-hotel-convention-center-at-madikonda-it-park
Warangal: అభివృద్ధిలో దూసుకుపోతూ.. హైటెక్స్​ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తూ

చారిత్రక నగరం ఓరుగల్లులో హైటెక్స్(Warangal HITEX) నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. మడికొండ సమీపంలోని ఐటీ పార్క్ వద్ద త్రీస్టార్​ హోటల్(Three Star Hotel)​, కన్వెన్షన్ సెంటర్​ ఏర్పాటుకు టీఎస్​ఐఐసీ(TSIIC)కి అనుమతిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైటెక్స్ ఏర్పాటు కానుండటంపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లోని హైటెక్స్ తరహాలో... వరంగల్​ కూడా అభివృద్ధి చెందాలన్నా ప్రజల కల నెరవేరుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్​(KTR)లకు వరంగల్​పై ఉన్న ప్రత్యేక అభిమానానికి... ఇదే నిదర్శనమన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో మే నెలలో కాలుష్యం అత్యల్పం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.