ETV Bharat / state

ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షలు  ప్రారంభమయ్యాయి. జిల్లాలో 42 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 23, 338 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు.

విద్యార్థులు
author img

By

Published : Jun 7, 2019, 10:44 AM IST

ఇంటర్మీడియట్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 42 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 23, 338 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.... ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష జరగనుంది. కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇంటర్మీడియట్​ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
ఇవీ చూడండి: సేవ్ డెమోక్రసీ @ 36 గంటలు

Intro:Tg_wgl_01_07_inter_advanced_exam_start_av_c5

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నగరంలో లో 42 పక్షి కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 23,338 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.ప్రధమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరగనుంది. పరీక్ష కేంద్రాల వద్ద అ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు.

Conclusion:inter advanced supplementary exam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.