ETV Bharat / state

అవినీతినపరులను పట్టించి... రూ.20వేలు పొందాడు - srinivas reddy

లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను అనిశాకు పట్టించిన వ్యక్తికి జ్వాల స్వచ్ఛంద సంస్థ రూ.20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది.

శ్రీనివాస్​ రెడ్డికి సన్మానం
author img

By

Published : Mar 18, 2019, 12:44 PM IST

శ్రీనివాస్​ రెడ్డికి సన్మానం
హన్మకొండలో లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులను ఏసీబీకి పట్టించిన శ్రీనివాస్ రెడ్డిని జ్వాల స్వచ్ఛంద సంస్థ సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార మాజీ కమిషనర్​ మాడభూషి శ్రీధర్ హాజరయ్యారు. అవినీతిపరులైన అధికారులను కఠినంగా శిక్షించి, నిజాయితీగా పనిచేసే వారిని ప్రభుత్వం సన్మానించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో లంచం తీసుకున్న వారిని పట్టించిన శ్రీనివాస్​ రెడ్డిని అభినందించి, రూ 20 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు.

ఇవీ చూడండి:మూగ యువతిపై మృగాళ్ల పైశాచికం

Intro:Tg_wgl_02_18_uttama_pouruniki_sanmanam_ab_c5

Body:కఠిన చట్టాలు అమల్లోకి తెస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ వరంగల్ లో అన్నారు .హనుమకొండ లో జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులను ఏసీబీకి పట్టించిన శ్రీనివాస్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ హాజరైనారు .అవినీతిపరులైన నా అధికారులను కఠినంగా శిక్షించడంతోపాటు నిజాయితీగా పని చేసే వారిని ప్రభుత్వం సంబంధించిన సన్మానించిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే చట్టాలున్నప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదన్నారు. అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులను శిక్షించేందుకు ప్రభుత్వం మరింత కఠిన చట్టాలను తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు .ఈ కార్యక్రమంలో లో లంచం తీసుకున్న ప్రభుత్వ అధికారులను ఏసీబీకి పట్టించిన శ్రీనివాస్ రెడ్డి ని 20 వేల నగదు ప్రోత్సాహక పురస్కారాన్ని అందించారు....బైట్
మాదభూషి శ్రీధర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్

Conclusion:pournaki sanmanam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.