ETV Bharat / state

ఘనంగా జిల్లా కోర్టు బార్​ అసోసియేషన్​ వార్షికోత్సవం

హన్మకొండలోని జిల్లా కోర్టు ఆవరణలో బార్​ అసోసియేషన్​ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా  హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత జొన్నవిత్తుల కామెడీ పేరడీ పాటలు ఆహూతులను అలరించాయి.

ఘనంగా జిల్లా కోర్టు బార్​ అసోసియేషన్​ వార్షికోత్సవం
author img

By

Published : May 4, 2019, 11:34 AM IST

ఘనంగా జిల్లా కోర్టు బార్​ అసోసియేషన్​ వార్షికోత్సవం

వరంగల్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ వార్షికోత్సవం కన్నులపండువగా జరిగింది. హన్మకొండలోని జిల్లా కోర్టు ఆవరణలో అర్ధరాత్రి వరకు జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కుమార్, కేశవరావు హాజరయ్యారు. న్యాయస్థానాల ప్రతిష్ఠను కాపాడాలని జస్టిస్ సంజయ్ కుమార్ న్యాయవాదులకు సూచించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు మధ్య సమన్వయం ఉన్నప్పుడే న్యాయ ప్రతిష్ఠతో పాటు కేసుల పరిష్కారం సులభతరమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమలదేవితో పాటు న్యాయవాదులు, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవిత్తుల కామెడీ పేరడీ పాటలు పాడుతూ అందరిని హుషారెత్తించారు.

ఇవీ చూడండి: బ్యాలెట్​ పత్రంపై వేలిముద్ర పడితే ఓటు చెల్లనట్టే

Intro:Tg_wgl_02_04_high_court_judges_av_c5

Body:వరంగల్ జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. హన్మకొండలోని జిల్లా కోర్ట్ ఆవరణలో అర్ధరాత్రి వరకు జరిగిన వేడుకల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జడ్జి లు జస్టిస్ సంజయ్ కుమార్,కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ స్థానాల ప్రతిష్టను కాపాడాలని హై కోర్ట్ జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్ న్యాయవాదులకు సూచించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు మధ్య సమన్వయం ఉన్నప్పుడే న్యాయ ప్రతిష్ఠతో పాటు కేసుల పరిష్కారం సులభతరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమలదేవితో పాటు న్యాయవాదులు, సినీ గేయ రచయి6 జొన్నవిత్తుల శ్రీ రామలింగేశ్వరావు పాలుగొన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవిత్తుల తమ పాటలతో ఆహుతులను అలరించారు. కామెడీ పేరడీ పాటలు పాడుతూ హుషారెంతించారు.....స్పాట్

Conclusion:high court judges

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.