ETV Bharat / state

వరంగల్​లో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు - tollywood hero balakrishna

వరంగల్​ నగరంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలకృష్ణ ఫ్యాన్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

hero balakrishna birthday celebrations in warangal urban district
వరంగల్​లో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
author img

By

Published : Jun 10, 2020, 5:05 PM IST

నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అనాథ శరణాలయాలతో పాటు వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో బాలయ్య అభిమానులు రక్త దానం చేశారు.

నగరంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షులు శ్రీధర్ నేతృత్వంలో బాలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.

ఇవీ చూడండి: 'నటనలో తండ్రికి తగ్గ తనయుడు బాలకృష్ణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.