ETV Bharat / state

నిండుకుండలా ధర్మసాగర్​ రిజర్వాయర్​ - తుపాకుల గూడెం బ్యారేజి

వరదనీటితో ధర్మసాగర్​ రిజర్వాయర్​ నిండుకుండలా కళకళలాడుతోంది. తుపాకుల గూడెం బ్యారేజి నుంచి రెండు పైపుల ద్వారా రిజర్వాయర్​లోకి నీరు విడుదల చేస్తున్నారు. ఘన్​పూర్​ నియోజకవర్గంలోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  పైప్​లైన్ల ద్వారా పైకి ఎగిసిపడుతున్న నీటిని పర్యాటకులు వీక్షిస్తున్నారు.

నిండుకుండలా ధర్మసాగర్​ రిజర్వాయర్​
author img

By

Published : Aug 3, 2019, 8:38 AM IST

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ అర్బన్ జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారి కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టుల వద్ద సమృద్ధిగా నీటిలభ్యత ఉండడం వల్ల పైపులైన్ల ద్వారా రిజర్వాయర్లలోకి నీరు విడుదల చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టులోని తుపాకులగూడెం బ్యారేజి నుంచి రెండు పంపుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్​లోకి నీటిని విడుదల చేస్తున్నారు. పైప్​లైన్ల ద్వారా పైకి ఎగిసిపడుతున్న నీటిని పర్యటకులు ఆసక్తిగా వచ్చి తిలకిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రకృతి అందాలు, పచ్చదనంతో మైమరిపించే కొండల నడుమ ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్ నీటి రాకతో కొత్త అందాలను సంతరించుకుంది. ఘన్​పూర్​ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి అవసరాలకు ధర్మసాగర్​ నీరు ప్రధాన ఆధారం కావడం వల్ల అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది.

నిండుకుండలా ధర్మసాగర్​ రిజర్వాయర్​

ఇవీ చూడండి: నదులు గలగల... జలాశయాలకు జలకళ

Intro:TG_WGL_11_03_NINDU_KUNDALA_KANU_VINDU_CHESTHUNNA_RESERVOIR_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ అర్బన్ జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండు కుండలా మారి కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టుల వద్ద సమృద్ధిగా నీటిలభ్యత ఉండడంతో ఆ నీటిని పైపులైన్ల ద్వారా రిజర్వాయర్లలోకి విడుదల చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు లో భాగంగా తుపాకులగూడెం బ్యారేజీ నుంచి రెండు పంపుల ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేస్తున్నారు. పైప్ లైన్ల ద్వారా పైకి ఎగిసిపడుతూ... విడుదల అవుతున్న నీటిని పర్యాటకులు ఆసక్తిగా వచ్చి తిలకిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రకృతి అందాలు, పచ్చదనంతో మైమరిపించే కొండల నడుమ ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్ నీటి రాకతో కొత్తఅందాలను సంతరించుకుంది. వరంగల్ నగర ప్రజల తాగునీటి అవసరాలకు.... ఘన్పూర్ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి అవసరాలకు ఈ రిజర్వాయర్ నీరే ప్రధాన ఆధారం కావడంతో రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.