వరంగల్ పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హన్మకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.
ఇవీ చూడండి: కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర