ETV Bharat / state

అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత - శరన్నవరాత్రి ఉత్సవాలు

వేయి స్తంభాల ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత
author img

By

Published : Sep 30, 2019, 3:56 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఆలయ అర్చకులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గామాత

ఇవీ చూడండి: బిహార్​లో వరద బీభత్సం- ఎటుచూసినా నీరే

Intro:Tg_wgl_04_30_1000_pilleers_sharannava_rathri_vedukalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్థంభాల ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఆలయ అర్చకులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.....స్పాట్

Conclusion:sharannava rathri
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.