ETV Bharat / state

'భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్​' - దాస్యం వినయ్​ భాస్కర్

వరంగల్​ జిల్లాలోని శ్రీ భద్రకాళీ అమ్మవారిని ప్రభుత్వ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు.

'భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్​'
author img

By

Published : Sep 29, 2019, 3:23 PM IST

ఓరుగల్లు వాసుల ఇలవేల్పైన శ్రీ భద్రకాళీ అమ్మవారిని ప్రభుత్వ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బాలా త్రిపుర సుందరీ అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సునీత తెలిపారు.

'భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్​'

ఇదీ చూడండి: ముగిసిన శాసనసభ బడ్జెట్​ సమావేశాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.