వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ, కాజీపేట్ మధ్యలో రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.79 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ వెల్లడించారు. రోడ్లు భవనాలు, రైల్వే అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రజల అవసరాలను దృష్టలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రైల్వే ట్రాక్‌లకు బయట, లోపల చేపట్టాల్సిన పనులపై స్పష్టత ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: అర్జీల సమర్పణకు ప్రజావాణికి పోటెత్తిన జనం
హన్మకొండ-కాజీపేట్ రైల్వేబ్రిడ్జికి రూ.79 కోట్లు మంజూరు
హన్మకొండ-కాజీపేట్ మధ్య రెండో రైల్వే వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.79 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.