వరంగల్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ముఖ్య కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన వినాయకులను గంగమ్మ చెంతకు తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు, అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
వరంగల్‌లో గంగమ్మ ఒడికి గణనాథులు - గణేశ్ నిమజ్జనోత్సవం
వరంగల్‌లో వినాయకుని నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
వరంగల్‌లో గంగమ్మ ఒడికి గణనాథులు
వరంగల్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ముఖ్య కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన వినాయకులను గంగమ్మ చెంతకు తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు, అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
sample description