వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట్ విష్ణుపురిలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో వసంతోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు హాజరయ్యారు. ఆలయ పురోహితులు నగర మేయర్‌కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన పురోహితులు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి ఆలయ విశిష్టతను భక్తులకు వివరించారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతలతో నృత్య ప్రదర్శన, గాత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
ఐదురోజుల పాటు గణపతి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు - ganapathi temple
వరంగల్ అర్బన్ జిల్లాలోని గణపతి ఆలయంలో వసంతోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజు పాటు జరిగే ఈ వేడుకలకు ఆలయ కమిటి అన్ని ఏర్పాట్లు చేసింది.
వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేట్ విష్ణుపురిలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయంలో వసంతోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు హాజరయ్యారు. ఆలయ పురోహితులు నగర మేయర్‌కు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన పురోహితులు అయినవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి ఆలయ విశిష్టతను భక్తులకు వివరించారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీతలతో నృత్య ప్రదర్శన, గాత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.
.......... ...........
TG_WGL_26_06_POLING_AV_G1
.......... ........ ........
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో తొలివిడతలో జరిగే ప్రాదేశిక ఎన్నికల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాల గాను తొలివిడతలో డోర్నకల్ మండల లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కొనసాగుతున్నాయి మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పిటిసి స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం పోలింగ్ ప్రారంభమైంది .ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుసలో నిలబడిన అనంతరం ఉపయోగించుకుంటున్నారు.. ఉదయం సమయంలో మందకొడిగా కొనసాగుతోంది ఈ ఎన్నికల్లో 31717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మండలంలో 400 ఓటర్ల లోపు ఉన్న పోలింగ్ కేంద్రాలు 16, 400కు పైగా ఉన్న గ్రామాల్లో 52 కలిపి మొత్తం 68 పోలింగ్ చేశారు. పూడి నిర్వహణకు 392 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు .ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ తీరును జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Body:పోలింగ్
Conclusion:పోలింగ్